శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ (పోచమ్మ ) తల్లి వార్షిక మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

TEJA NEWS

శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ (పోచమ్మ ) తల్లి వార్షిక మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని S.R నాయక్ నగర్ ( IDA జీడిమెట్ల ) గల శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ ( పోచమ్మ ) తల్లి దేవస్థాన 21వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ పోచమ్మ తల్లి ఆశీస్సులు దీవెనలు, కృపా కటాక్షాలు ప్రజలందరి పై ఉండాలని ఆకాంక్షించారు, అనంతరం ఆలయ కమిటీ వారు శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రంగారావు , ప్రసాద్ , గోపాల్ రెడ్డి , మాల్యాద్రి ఆలయ కమిటీ సభ్యులు, డివిజన్ నాయకులు, మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top