ఇల్లందు మున్సిపాలిటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల నామినేషన్ ర్యాలిలో పాల్గోన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య ….
విజయోత్సవ రాల్యీని తలపించే విధంగా సాగిన కాంగ్రెస్ అభ్యర్ధుల నామినేషన్ ర్యాలీ…..
కాంగ్రెస్ అభ్యర్ధుల నామినేషన్ కు వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు మద్దతు దారులు….
బిఆర్ఎస్ పార్టీ నుండి కొండపల్లి గణేష్ వారి సతిమణి కాంగ్రెస్ పార్టీలో చేరిక కాంగ్రెస్ కండువా కప్పి సాధరంగా పార్టీలోనికి ఆహ్వనించిన ఎమ్మెల్యే …..
కాంగ్రెస్ పార్టీ ఇల్లందు మున్సిపాలిటిలో BCలకు పెద్దపీట వేస్తు అధిక సీట్లు కెటాయించాం-ఎమ్మెల్యే కనకయ్య ..
కాంగ్రెస్ పార్టీ మహిళ సాధికారిత ద్రృష్ట్యా మున్సిపాలటిలో మహిళ సోదరిమణులను ఫ్రాధన్యతను ఇస్తూ పోటిలో ముందువరుసలో నిలిపాం….
బిఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మున్సిపాలిటి ప్రజానికం మోసపోవద్దు….
వారికి ఓటు వేసే ఈ ప్రాంత అభివృధ్ధి శూన్యం,వారిని చిత్తు,చిత్తుగా ఓడించాలి…
అధికారంలో ఉన్నది మన ప్రజా ప్రభుత్వం,ఎమ్మెల్యేగా ఉన్నది నేను….
అభివృధ్ధికి నిధులు తెచ్చేది నేను,ఇచ్చేది మన ప్రభుత్వం….
అభ్యర్ధులను కాదు కాంగ్రెస్ పార్టీని చూడండి,కాంగ్రెస్ పార్టీని గెలుపించండి…
ఉచిత విధ్యుత్,ఉచిత బస్సు,సన్నబియ్యం,మహిళ స్వయం సహయక సంఘాలకు వడ్డీలేని బుణాలు,ఇందిరమ్మ ఇళ్ళు వంటి సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాం….
ఏప్రియల్ లో మరలా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం…
అర్హులందరికి సంక్షేమ పధకాలు అమలు చేస్తాం….
కాంగ్రెస్ పార్టీని గెలుపించే భాధ్యత ప్రజలు తీసుకోండి,మీ వార్డులను అభివృధ్ధి చేసే భాధ్యత ఈ ప్రాంత ఎమ్మెల్యే గా నేను తీసుకుంటా….
