1,00,000 రూపాయలLOC ముఖ్యమంత్రి సహాయ నిధి అందచేత

TEJA NEWS

1,00,000 రూపాయల
LOC ముఖ్యమంత్రి సహాయ నిధి అందచేత

కూకట్పల్లి నియోజకవర్గం లోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కి చెందిన షేగురి జితేష్ రాములు గారికి 1,00,000 రూపాయల చెక్కులు మంజూరైనవి.కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా LOC ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 1,00,000/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా కూకట్పల్లి నియోజకవర్గం హేమ దుర్గ భవన్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, నాగిరెడ్డి, శివకుమార్ గౌడ్, మస్తాన్ రెడ్డి, శ్రీనివాస్, మహేందర్ ,అస్లాం, కిట్టు, ప్రసన్న, థామస్, విజయలక్ష్మి ,రజిత తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బండి రమేష్ కి మరియు కి కృతజ్ఞతలు తెలియజేశారు….

You cannot copy content of this page

Scroll to Top