ఆడబిడ్డను ఆదరించండి.అందరికీ అందుబాటులోఉంటా.

TEJA NEWS

ఆడబిడ్డను ఆదరించండి.
అందరికీ అందుబాటులోఉంటా.

అలంపూర్ తాలూకా ఐజ
మున్సిపాలిటీ లో 18 వ వార్డు అభివృద్ధికై అందరికీ అందుబాటులో ఉంటానని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శైలజ అన్నారు.
గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న 18వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కే.శైలజ
అయిజ మండల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 18 వ వార్డు అభ్యర్థి కె.శైలజ భర్త వీరన్న డాన్ కి మద్దతు తెలుపుతూ… కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడికొండ లక్ష్మీ కాంతారావు,బింగిదొడ్డి దొడ్డప్ప మార్కెట్ యార్డ్ చైర్మన్,పాల్గొని మద్దతు తెలిపారు

You cannot copy content of this page

Scroll to Top