ఆదరించండి అందుబాటులో ఉంటాం.
*10వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రాధమ్మ చిన్న కృష్ణ
ఐజ టౌన్ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి.
అలంపూర్ :
ఐజ మున్సిపాలిటీ పరిధిలోని 10 వ వార్డ్ లో జోరుగా కొనసాగుతున్న ప్రచారం.
పట్టణంలోని 10వ వార్డు నందు దుర్గా నగర్ కాంగ్రెస్ అభ్యర్థి రాధమ్మ చిన్న కృష్ణ,కు ప్రజలు మద్దతు తెలపాలని, అందరికీ అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా ప్రజాసేవలో మీ కోసం పనిచేస్తారని ఈ సందర్భంగా కృష్ణారెడ్డి తెలిపారు.
ఆదరించి ఆశీర్వదించండి, అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సహకారంతో, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్లు ఈ సందర్భంగా
కాంగ్రెస్ పార్టీ ఐజ టౌన్ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో
పానపెల్లి రామన్న,పెద్ద కృష్ణ,తెలుగు తిమ్మప్ప, కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు దుర్గా నగర్ యూత్ పెద్ద ఎత్తులో పాల్గొన్నారు.
