జనం మెచ్చిన జననాయకుడు వీరేష్,రెడ్ క్రాస్ తహేర్.

TEJA NEWS

జనం మెచ్చిన జననాయకుడు వీరేష్.

రెడ్ క్రాస్ తహేర్.

జోగులాంబ గద్వాల జిల్లా :

జనసేన నాయకుడిగా అంచలంచలుగా ఎదగాలి రంగు అశోక్,రెడ్ క్రాస్ తహేర్.
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో 8వ వార్డు లో జనసేన పార్టీ అభ్యర్థి అంధుడు వీరేష్ నామినేషన్ వేసి ఎన్నికల పోటీలో దిగిన సంగతి తెలిసిందే.పట్టణ పెద్దలు రెడ్ క్రాస్ తాహేర్ మరియు రంగు అశోక్,
వీరేష్ చేసిన సహాసానికి వారు మెచ్చి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.జనసేన నాయకుడిగా అంచలంచలుగా ఎదగాలని మీ ఎదుగుదలకు మా వంతు కృషి చేస్తామని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో వీరేష్ కి ప్రోత్సహించిన రాజేష్ కూడ ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top