ఆదరించండి అభివృద్ధి చేస్తా.

TEJA NEWS

ఆదరించండి అభివృద్ధి చేస్తా.

అలంపూర్ : అలంపూర్ తాలూకా ఐజ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితెలుగు తాయప్ప ఓటర్లతో మాటామంతి నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను గుర్తించి, తనను గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు.
అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సహాయ సహకారులతో, ఐజ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని, అందరూ తన అభ్యర్థత్వాన్ని బలపరిచి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా తాయప్ప తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగు వీరన్న తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top