కుత్బుల్లాపూర్ నియోజకవర్గ గాజులరామారం పరిధిలోని పీపీ నగర్ లో ఉన్న AMS పాఠశాలలో నిర్వహించిన “ఈడు ఫెస్ట్ – ఫెస్టివల్ ఆఫ్ నాలెడ్జ్” కార్యక్రమం సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ సయెద్ ఇమ్రాన్ ఆహ్వానం మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం విద్యార్థులను ప్రోత్సహిస్తూ, ఇటువంటి జ్ఞానవర్థక కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సూచించి అభినందించారు ఈ కార్యక్రమం లో రషీద్,సిద్దనోల సంజీవరెడ్డి, ఎండీ లాయక్, కొలన్ జీవన్ రెడ్డీ, వారుగాని వాసు, అజయ్ శ్రీనివాస్ రావు పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు
