ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

TEJA NEWS

ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

15 కు 15

ఇక్కడి మొత్తం 15 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించి, ప్రతిపక్షాలకు కనీసం ఒక్క సీటు కూడా దక్కకుండా క్లీన్ స్వీప్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడంతో కేడర్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది

You cannot copy content of this page

Scroll to Top