రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్.. రాత్రి 7 దాటితే నో కాల్స్!

TEJA NEWS

రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్.. రాత్రి 7 దాటితే నో కాల్స్!

రుణగ్రహీతలను రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి రక్షించేందుకు ఆర్బీఐ కఠినమైన ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త
నిబంధనల ప్రకారం, ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే ఫోన్ చేయాలి లేదా కలవాలి. రాత్రి వేళల్లో ఫోన్ చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం, సామాజిక మాధ్యమాల్లో వేధించడం చట్ట విరుద్ధం.నిబంధనలు ఉల్లంఘించే ఏజెంట్లు, బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ
హెచ్చరించింది.

You cannot copy content of this page

Scroll to Top