మైనార్టీలకు నిండు భరోసా ఇచ్చిన కూటమి ప్రభుత్వం. మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం 2025-26లో మైనార్టీ సంక్షేమానికి రూ.3,766 కోట్లు ఖర్చు చేసింది. తాజాగా 2026-27 బడ్జెట్లో రూ.6,090 కోట్లు కేటాయించింది. వక్ఫ్ బోర్డును పునరుద్ధరించింది. ఇమామ్ లకు రూ.10,000లు, మౌజంలకు రూ.5,000లు గౌరవ వేతనంగా ఇస్తోంది.
బడ్జెట్ లో ముస్లిం సమాజ అభివృద్ధికి తొడ్పాటునిచ్చిన గౌరవ ముఖ్య మంత్రి వర్యులు చంద్రబాబు గారికి మరియు కూటమి ప్రభుత్వనికి, ధన్యవాదములు తెలియజేస్తూ
SwarnaAndhraBudget2026
IdhiManchiPrabhutvam
AndhraPradesh
చిలకలూరిపేట నియోజకవర్గ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి
Sk.Riyaz
