మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు గ్యాస్ సిలిండర్ , గ్యాస్ పొయ్యి…బహుకరణ దాత యాదా వెంకన్న…
కోదాడ మండలం తొగర్రాయి ఎం పి పి ఎస్ పాఠశాలకు యాదా వెంకన్న (రైస్ మిల్) 5000 రూపాయలతో సిలిండర్ మరియు గ్యాస్ పొయ్యి ను అడిగిన వెంటనే స్పందించి పాఠశాలకు అందించడం జరిగింది. పాఠశాల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సలీం షరీఫ్ , గ్రామ సర్పంచ్ లిక్కి గురవమ్మ , ఉప సర్పంచ్ ఉమామహేశ్వరి మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.
