మున్సిపల్ చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన మహిళలు.

TEJA NEWS

మున్సిపల్ చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన మహిళలు.

అలంపూర్ :

అలంపూర్ తాలూకా ఐజ మునిసిపాలిటీలో మున్సిపాలిటీ చైర్మన్ సీఎం సురేష్ మరియు, వైస్ చైర్మన్ మాల నరసింహులు కు శుభాకాంక్షలు తెలియజేసిన మహిళా సమాఖ్య సభ్యులు, వెంకటమ్మ, లలితమ్మ, తదితర తదితర మహిళలు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీలో విశేష సేవలు అందించాలని, పట్టణ అభివృద్ధికి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తమ వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top