కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం మేయర్….
పెద్దపల్లి/ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ను కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో నూతనంగా ఎంపిక కాబడిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి,డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు ఎండీ. ముస్తఫా, గట్ల రమేష్, వడ్లూరి రవి,గడ్డం రమ శ్రీనివాస్, చిదురాల నాగరాజు, ధూళికట్ట సతీష్, నాయకులు దాసరి విజయ్, అజయ్ సింగ్,కుడిదెల శివ, కారెంగుల సురేష్,సన్నీ, గుడికందుల రవి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
