కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ డివిజన్, కళావతినగర్లో ఉన్న సమస్యల పై రెండు రోజుల క్రితం నియోజకవర్గ కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి బస్తీవాసులు విన్నవించుకున్నారు.
హన్మంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి, మౌలిక సదుపాయాల అంశంపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ బట్ట పాల కృష్ణ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్.లక్ష్మి, సిద్దనోల సంజీవరెడ్డి, మైసిగారి శ్రీనివాస్ మరియు బస్తీ వసూలు పాల్గొన్నారు
