విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ లో ప్రజా దర్బార్ జరుగును.
ఉదయం 10.00 గంటలకు : పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ డేవిడ్ వీధి బాపిస్ట్ పాలెం లో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది.
ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు,నామినేటెడ్ పదవులు ఉన్నవారు ముఖ్య నాయకులు అందుబాటులో ఉండేదరు.
కావున, క్లస్టర్,అధ్యక్ష కార్యదర్శులు 35వ డివిజన్ కమిటీ సభ్యులు అందరూ ప్రజలకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము
ఇట్లు
ఎంపీ క్యాంపు కార్యాలయం
పశ్చిమ నియోజకవర్గం
తెలుగుదేశం పార్టీ
విజయవాడ
