అభిమాన నేత, అభివృద్ది ప్రదాత ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి ఆత్మీయ ఆహ్వానం…_*

TEJA NEWS

అభిమాన నేత, అభివృద్ది ప్రదాత ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి ఆత్మీయ ఆహ్వానం…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు తమ అభిమాన నేత, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు శుభకార్యాలకు ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆహ్వాన పత్రికలు అందజేయగా సానుకూలంగా స్పందించారు

You cannot copy content of this page

Scroll to Top