నిమ్మాని అశ్విత – ప్రదీప్ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన ఎమ్మెల్యే నాగరాజు

TEJA NEWS

నిమ్మాని అశ్విత – ప్రదీప్ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన ఎమ్మెల్యే నాగరాజు …

హన్మకొండ వడ్డేపల్లి లోని PGR గార్డెన్స్ లో నిర్వహించిన నిశ్చితార్థ వేడుకలో వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి & సీనియర్ న్యాయవాది నిమ్మాని శేఖర్ రావు – విజయ కుమారి కుమార్తె అశ్విత , ప్రదీప్ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొని, మూడుముళ్ల బంధంతో ఒక్కటవబోతున్న జంటను ఆశీర్వదించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ..

ఈ సందర్భంగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండిన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు..

ఎమ్మెల్యే గారి వెంట ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top