ఎనుముల తిరుపతిరెడ్డిని కలిసిన రవి నాయుడు.

TEJA NEWS

ఎనుముల తిరుపతిరెడ్డిని కలిసిన రవి నాయుడు.

జోగులాంబ గద్వాల్ :
జూబ్లీహిల్స్ లో
ఎనుముల తిరుపతి రెడ్డి
నివాసం లో గట్టు మండలం తుమ్మలపల్లి సర్పంచ్ తనయుడు రవి నాయుడు మర్యాద పూర్వకంగా
కలిశారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మెల్యే సహకారంతో
కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా రవి నాయుడు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top