శీత్లాతండ గ్రామంలో మహిళా శక్తి సంఘం యొక్క బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమం…
చిలుకూరు మండలం శీతల తండా గ్రామంలో మహిళా శక్తి సంగం బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమం ఈ
కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బాణోతు కృష్ణ మాట్లాడుతూ గ్రామంలో ప్రభుత్వ పథకాలన్నీ అర్హుల అందరికీ అందేలా చూస్తానని తెలియజేశారు. ఉప సర్పంచ్ నూనావత్ శకంతుల మరియు గ్రామ కార్యదర్శి ,(AE&DE) ఏఈ మరియు డిఈ ,గౌరవ వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు గ్రామ పెద్దలు యువకులు ఉద్యోగస్తులు మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు.
