ఉమ్మడి జిల్లా చదరంగం పోటీల విజేతలకు బహుమతులు….

TEJA NEWS

ఉమ్మడి జిల్లా చదరంగం పోటీల విజేతలకు బహుమతులు….

సూర్యాపేట జిల్లా కోదాడ ఆదివారం ఎమ్మెస్ జూనియర్ డిగ్రీ కళాశాలలో చదరంగం పోటీలు ఏర్పాటు చేసినారు. పోటీలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిధులుగా కాలేజీ చైర్మన్ పందిరి నాగిరెడ్డి, పస్య నవీన్ రెడ్డి లు పాల్గొని బహుమతులను క్రీడాకారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టోర్నీ ఆర్గనైజర్ కొండా నరసింహారావు, రవికుమార్, నాగిరెడ్డి, అశోక్ రెడ్డి, రాము, రమేష్ పాల్గొనడం జరిగింది.

You cannot copy content of this page

Scroll to Top