కార్తికేయ రెడ్డి – జాహ్నవికి దంపతులను ఆశీర్వదించిన ప్రసనన్న

TEJA NEWS

కార్తికేయ రెడ్డి – జాహ్నవికి దంపతులను ఆశీర్వదించిన ప్రసనన్న

నెల్లూరు, మినీ బైపాస్ రోడ్ లోని సి.పి.ఆర్. కళ్యాణ మండపం నందు శ్రీకాళహస్తి కి చెందిన నెలవాయి సుబ్బారెడ్డి – వాణి కుమారుడు కార్తికేయ రెడ్డి – జాహ్నవి రెడ్డి ల కళ్యాణ మహోత్సవం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన.మాజీ మంత్రి .నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వారితో వైసీపీ నాయకులు పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి,అత్తిపల్లి అనూప్ రెడ్డి, కలువ బాలశంకర్ రెడ్డి, మరాంరెడ్డి వినయ్ రెడ్డి, దార్ల విజయ్, కొల్ల మదన్ రెడ్డి, మణికంఠ నందం నందు ఉన్నారు..

You cannot copy content of this page

Scroll to Top