వివాహ వేడుకలో పాల్గోన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

TEJA NEWS

వివాహ వేడుకలో పాల్గోన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య …

నూతన వధువుకు ఎమ్మెల్యే ఆశీర్వచనం….

కారేపల్లి మండలం పొలంపల్లి గ్రామ పంచాయితి మోకాళ్ళ గుంపు గ్రామంకు చెందిన మూతి వీరస్వామి-రేణుక ఆహ్వనం మేరకు హజరై వారి ప్రధమ కుమార్తె చి”కీర్తి వివాహ వేడుకకు హజరై వధువు ను ఆశీర్వదించిన శాసన సభ్యులు కోరం కనకయ్య ….

వారి వెంట ఇల్లందు మండలం మాజీ వైస్ ఎంపిపి మండల రాంమహేష్,ఇల్లందు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉఫాధ్యక్షులు ఈసం లక్ష్మణ్,బోళ్ళ సూర్యం,దండుగు‌ల శీవ,వీరనాయుడు తదితరు‌లు పాల్గోన్నారు

You cannot copy content of this page

Scroll to Top