విజయవాడలో కాల్పుల కలకలం

TEJA NEWS

విజయవాడలో కాల్పుల కలకలం..!

కార్డెన్‌సెర్చ్‌లో పోలీసులపై కాల్పులకు వ్యక్తి యత్నం.

బాలాజీ హోటల్‌లో తనిఖీలు చేస్తుండగా పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన దుండగుడు.

ట్రిగ్గర్ లాక్ కావడంతో బయటకు రాని బుల్లెట్.. అప్రమత్తమై దుండగుడిని పట్టుకున్న పోలీసులు.

ఒక 9 mm పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం.

You cannot copy content of this page

Scroll to Top