ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారికి గో సంరక్షణ పథకం

TEJA NEWS

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారికి గో సంరక్షణ పథకం నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా , వెలనపేట , పెంటపాడు వాస్తవ్యులు శ్రీ డి. వెంకటరావు, శ్రీమతి చిన్నమ్మ కుటుంబ సభ్యులు గో సంరక్షణ పథకం నిమిత్తం ₹1,45,000-00 ( అక్షరాల ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు)రూపాయలు ఆలయ అధికారులను కలిసి విరాళంగా అందజేశారు

You cannot copy content of this page

Scroll to Top