రాష్ట్ర భారీ నీటిపారుదల & పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TEJA NEWS

రాష్ట్ర భారీ నీటిపారుదల & పౌరసరఫరాలశాఖ మంత్రి నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి క్రీడలు & యువజన సేవలు, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి & మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ను కలిసి రాష్టంలఉన్న రైతు సాగునీటి నీటి సంఘాల చైర్మన్ల పదవులను నామినేట్ చేయాలి అట్లాగే గ్రామాలలో ఉన్న చెరువులోని పేరుకుపోయిన పూడికను తీసి రైతు పొలాల్లోకి తరలించాలి అని ప్రదిపాదించిన రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ మరికంటి భవాని రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top