జాతీయ స్థాయి పోటీలకు బండి స్వామి విద్యార్థులు ఎంపిక

TEJA NEWS

జాతీయ స్థాయి పోటీలకు బండి స్వామి విద్యార్థులు ఎంపిక
తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 02/03/25 రోజున నేషనల్ చాంపియన్షిప్ కోసం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు, హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో బండి స్వామి విద్యార్థులు అండర్‌ – 10, 13, 15 విభాగాల్లో ఎంపిక అయ్యరు.

స్వర్ణం పతకం: పూర్ణ, లోహిత్, కృతిక్
రజత పతకం: లషీర నందవరం, త్రివేది
కాంస్య పతకం : తౌఫిక్ , లిషిత , విగ్నేష్

మెడల్స్ గెల్చుకున్నారు మరియుఎంపికైన అయినా విద్యార్థులు విహాన్, తట్టివీక్ , వేద్య శివాన్ష్, నదీప్, పవన్ తనే, వీరాజ్, అక్షర. ఈ నెల 21 న గుంటూరు లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక అయ్యారు.

కోచ్ : బండి స్వామి అభినందనలు తెలియజేశారు. ఈ కార్య్రమంలో శ్రీ రామారావు గారు మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు, రాజు తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిల్లి పబ్లిక్ స్కూల్ చైర్మన్ హైదరాబాద్ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top