మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు

TEJA NEWS

చిలకలూరిపేట

మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు

చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు సూచనల మేరకు ఇన్స్పెక్టర్ సునీత పర్యవేక్షణలో
శాంతినగర్ తండ్రి సన్నిధి ఎదురు ఉన్న కల్వర్టు దగ్గర నుండి మెయిన్ కాలువ పూడిక తీసే పనులు పరిశుద్ధ కార్మికుల చేత దగ్గర ఉండి పనులు చేయిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ సునీత, శానిటరీ మేస్త్రి బైరా సతీష్

You cannot copy content of this page

Scroll to Top