ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామచంద్రయ్యను పరామర్శించిన…….. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

TEJA NEWS

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామచంద్రయ్యను పరామర్శించిన…….. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి
వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన ముమ్మాలా రామచంద్రయ్య బ్రెయిన్ స్ట్రోక్ తో జిల్లా కేంద్రంలోని మైత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచి స్తూ ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కోరారు మాజీ మంత్రి వెంట జాతృనాయక్ వెంకట్ సాగర్ చిట్యాల రాము మాజీ సర్పంచ్ శారద ఆసనా నాయుడు విష్ణువర్ధన్ రెడ్డి కుమార్ నరసింహనాయుడు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top