జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా కావలిలో ఘనంగా నివాళులు..

TEJA NEWS

నెల్లూరు జిల్లా..

జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా కావలిలో ఘనంగా నివాళులు..

కావలి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నేతలతో కలిసి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన.ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..

పేద ప్రజల హక్కుల కోసం జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయం.. ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలి..ఎమ్మెల్యే

ప్రతి ఒక్క విద్యార్థి జగజ్జీవన్ రామ్ గారి జీవిత చరిత్ర చదవాలి..

కావలిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,జగజ్జీవన్ రామ్ గారి నూతన భవనం ఏర్పాటు చేస్తాం,యువతకు వారు దేశం కోసం చేసిన పోరాటాలను తెలియజేస్తాయి తెలియజేస్తాం..

ఈ కార్యక్రమంలో టిడిపి, ఎమ్మార్పీఎస్ నేతలు, అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు..

You cannot copy content of this page

Scroll to Top