
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన కూన శ్రీనివాస్ గౌడ్ కి ఘన సన్మానం…
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన శుభ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ కి నివాసంలో వారి సన్నిహితులు పూలమాలలతో, శాలువాతో సత్కరించి కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో నెమూరి రాములు గౌడ్ , వెంకటేష్ గౌడ్ , చిట్టిబాబు శ్రీనివాస్, మరియు బాలప్ప శ్రీనివాస్ రెడ్డి శ్రీరాములు రమేష్ గౌడ్, వెంకటేష్ ( జర్నలిస్ట్) పాల్గొన్నారు..