బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు జన్మదిన సందర్భంగా

TEJA NEWS

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు జన్మదిన సందర్భంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ (పేట్ బషీరాబాద్) పరిధిలోని మీనాక్షి ఎస్టేట్స్‌లో, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి మూగ జయశ్రీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు జన్మదిన సందర్భంగా GHMC పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు డా. ఎస్. మల్లారెడ్డి , ఝాన్సీ, నల్లనాగుల కృష్ణా, పోల గంగాధర్, ప్రవీణ్ గౌడ్, రాజేష్, ప్రహ్లాద్, రవీందర్ రెడ్డి, చైతన్య మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top