బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి స్వాగతం

TEJA NEWS

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి స్వాగతం పలికిన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ….

నగరంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కండువా కప్పి స్వాగతం పలికిన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్.

You cannot copy content of this page

Scroll to Top