
*హెచ్ఎంటి హిందూ దేవాలయంలో జరిగిన హనుమాన్ మహా పూజలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం. గౌడ్ *….
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ * హెచ్ఎంటి హిందూ దేవాలయంలో నిర్వహించిన హనుమాన్ మహా పూజ కార్యక్రమంలో పాల్గొని ఆ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు కృపా కటాక్షాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు..
అనంతరం హనుమాన్ మహా పూజ నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించి నా స్వామి వారు తీర్థప్రసాదాలు అందజేశారు..
ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలదార స్వాములు దిలీప్ గౌడ్, నాగరాజు గౌడ్ తో పాటు పెద్ద సంఖ్యలో హనుమాన్ మాలధర స్వాములు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..