
శ్రీవారి సేవలో
ఎన్నికల ప్రధాన అధికారి
తిరుమల: శ్రీవారిని భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు జేఈఓ వీరబ్రహ్మం స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేయించారు. స్వామివారి దర్శనం అనంతరం ఎన్నికల ప్రధాన అధికారికి తీర్థ ప్రసాదాలు అందించారు.