
గాజులరామారం మహాదేవపురం మెయిన్ రోడ్డు మీద భారీ షెడ్ నిర్మాణం
గాజులరామారం మహాదేవపురం మెయిన్ రోడ్డు పైన వైన్స్ ఎదురుగా భారీ షెడ్ నిర్మాణం జరుగుతున్న పట్టించుకోని అధికారులు, మెయిన్ రోడ్డు పైన షెడ్లు అధికారులకి కనిపించడం లేదా లేకపోతే తెలిసి తెలియనట్టు ఉంటున్నారా అనే ప్రశ్నలు ఉన్నాయి ఇలాంటి వాటిని త్వరగా పట్టించుకోని చర్యలు చేపట్టాలి అని స్థానికులు కోరుతున్నారు, ఇప్పటికైనా అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి