

సెల్లార్ అనుమతులు లేకుండా భవన నిర్మాణం
గాజులరామారం మెయిన్ రోడ్డు ట్రెండ్స్ షాపింగ్ మాల్ ఎదురుగా సెల్లార్ అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేస్తున్నారు మెయిన్ రోడ్డు పైన అంత పెద్ద సెల్లార్ అధికారులకి కనిపించలేదా లేకపోతే భారీగా ముడుపులు చేరాయ అధికారులకి అనే ప్రశ్న కూడా వస్తుంది అధికారులు తక్షణమే ఇలాంటి అక్రమ నిర్మాణాల పైన చర్యలు చేపట్టాలి అని ప్రజలు కోరుతున్నారు, ఎలాంటి చర్యలు ఉంటాయో వేచి చూడాలి మరి