అనుమతులు మించి నిర్మాణాలు పట్టించుకోని అధికారులు

TEJA NEWS

అనుమతులు మించి నిర్మాణాలు పట్టించుకోని అధికారులు
గాజులరామారం ఊళ్ళో గుడికి సమీపంలో మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పాత ఇంటి దగ్గర అనుమతులు మించి నిర్మాణం, ఇంత పెద్ద నిర్మాణాలు అధికారులకి ఎవరికి తెలీదా, తెలిసి కూడా తెలియదు అన్నట్టు చేస్తున్నారా అక్రమ నిర్మాణాలకి ఎవరు సహకారం అందిస్తున్నారు, ఇలాంటి అక్రమ నిర్మాణాల పైన తక్షణమే చర్యలు చేపట్టాలి ప్రజలు కోరుతున్నారు ఎలాంటి చర్యలు ఉంటాయో వేచి చూడాలి

You cannot copy content of this page

Scroll to Top