రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా కలకొండ రమేష్ చంద్ర

TEJA NEWS

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా కలకొండ రమేష్ చంద్ర
వనపర్తి:

వనపర్తి పట్టణానికిచెం దిన కలకొండ రమేష్ చంద్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా నియామకం అయ్యారు ఈ మేరకు ఆయన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమర వాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు ఈసందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చు రాం లగిశెట్టి సాయి ప్రసాద్ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేస్తూరాష్ట్ర అధ్యక్షులు అమరావాది లక్ష్మీనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

You cannot copy content of this page

Scroll to Top