హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ హోలీ పండుగ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన పోలీసులు WhatsApp Image 2025 03 13 at 08.43.11