పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్.

TEJA NEWS

అమరావతి : పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్.

పోలీసులపై వైసీపీ నేతల రాళ్ల దాడిపై అనిత ఆగ్రహం.

కారకులపై కేసు నమోదు చేయాలని సీపీకి ఆదేశం.

రక్షించాలనుకునే పోలీసులపై దాడికి దిగితే సహించబోమని హోంమంత్రి అనిత హెచ్చరిక.

You cannot copy content of this page

Scroll to Top