భారత్లోకి ప్రపంచంలోనే అత్యంత భారీనౌక..!!

TEJA NEWS

భారత్లోకి ప్రపంచంలోనే అత్యంత భారీ
నౌక..!!

ప్రపంచంలోనే అత్యంత భారీ కంటైనర్ షిప్లలో ఒకటైన ‘ఎంఎస్సీ తుర్కియే’ తాజాగా కేరళలోని విఝింజం ఇంటర్నేషనల్ సీపోర్టుకు వచ్చింది. భారతీయ పోర్టుకు ఇంత భారీ నౌక రావడం ఇదే ప్రథమం. మెడిటేరేనియన్ షిప్పింగ్ కంపెనీ (ఎంఎస్సీ)కి చెందిన ఈ నౌక ఒక అధునిక ఇంజినీరింగ్ అద్భుతం. 399.9 మీటర్ల పొడవు, 61.3 మీటర్ల వెడల్పు, 33.5 మీటర్ల ఎత్తు ఉంటుంది

You cannot copy content of this page

Scroll to Top