సంఘసంస్కర్త బలహీన వర్గాల భవిత కు మార్గదర్శి

TEJA NEWS

సంఘసంస్కర్త బలహీన వర్గాల భవిత కు మార్గదర్శి
మహనీయుడు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు*

పిడుగురాళ్ల పట్టణంలో
జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేశ్ రెడ్డి మరియు
డా. చింతలపూడి అశోక్ కుమార్ వైయస్ఆర్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి
గురజాల నియోజకవర్గం
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top