బార్ కౌన్సిల్ నూతన అధ్యక్షులు న్యాయవాది కిరణ్ కుమార్

TEJA NEWS

బార్ కౌన్సిల్ నూతన అధ్యక్షులు న్యాయవాది కిరణ్ కుమార్ ను సన్మానించిన ఆర్యవైశ్యులు
వనపర్తి
కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతనంగా ఎన్నుకోబడిన బార్ కౌన్సిల్ అధ్యక్షులు న్యాయవాది డి కిరణ్ కుమార్ ను పట్టణ ఆర్య వైశ్యులు వారి నివాసంలో శాలువా తో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో అ వో ప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు గోకారం కృష్ణమూర్తి చిదేర వెంకటేశ్వర్లు గంధం రాజు వెంకటేష్ పరమేష్ సురేష్ బాబు బాస్కర్ సంబు వెంకట్ రమణ విజయ సన్మానము చేసిన వారిలో ఉన్నారు

You cannot copy content of this page

Scroll to Top