వికాస తరంగిణి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద బాధితులకు చేయూత

TEJA NEWS

వికాస తరంగిణి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద బాధితులకు చేయూత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం

అశ్వారావుపేట మండలం,
పాలగుంపు. గ్రామంలో శాసనసభ్యులు, జారే ఆదినారాయణ. సతీమణి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కోల్పోయిన కుటుంబాలను చిన్న జీయర్, స్వామి. ట్రస్ట్ వికాస తరంగిణి, సేవా సంస్థ. సహకారంతో, ఆ సంస్థ సభ్యులు, రమాదేవి, పుష్పలత. సరోజినీ, మరియు సంస్థ సభ్యులు బాధితులను పరామర్శించి నిత్యావసర, వస్తువులు బట్టలు, తదితర వస్తువులను అందించారు…

You cannot copy content of this page

Scroll to Top