పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన

TEJA NEWS

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం

1).నకిరేకల్ పట్టణానికి చెందిన దొడ్డు సైదులు అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

2).నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డుకి చెందిన MD. మాహ్ముమాద్ మృతదేహాం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

3). నకిరేకల్ పట్టణానికి చెందిన చెవుగోని యాదయ్య ప్రమాదవశాత్తు గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుడంగా వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు..

You cannot copy content of this page

Scroll to Top