షాది ఖానా పక్కన ప్రమాదం స్థితి

TEJA NEWS

షాది ఖానా పక్కన ప్రమాదం స్థితిలో
ఉ న్న విద్యుత్ సర్వీస్ ఫోల్ స్తంభం ‌‌ నూతనంగా పునర్దించారు

చిలకలూరిపేట సుబ్బయ్య తోట కళ్యాణి హోటల్ వెనుక ఉన్నటువంటి షాది ఖానా పక్కన ఉన్నటువంటి గత రెండు రోజుల క్రిందట పిడుగులు ఉరుములతో ఈదరగాలిలో పక్కకు వాలి న విద్యుత్ స్తంభం. విద్యుత్ సర్వీస్ మున్సిపల్ అధికారులు స్పందించి సరే వేగముతో సర్వీస్ విద్యుత్ స్తంభమును ఏర్పాటు చేశారు.

ప్రమాదకరమైన విద్యుత్ సర్వీస్ స్తంభం. తొలగించిన అధికారులకు సిబ్బందికి
హర్షిత వ్యక్తిపరుస్తూ ధన్యవాదములు తెలిపారు..

You cannot copy content of this page

Scroll to Top