మాజీ శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ రూపొందించిన రజతోత్సవ సాంగ్ ను విడుదల చేసిన అనంతరం సాంగ్ ను ఆలపిస్తున్న BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తదితర BRS పార్టీ నాయకులతో పాటు పాల్గొన్న BRS పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్
