అమరావతి : మురళీనాయక్ వీరమరణంపై చంద్రబాబు నివాళులు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుడు మురళీనాయక్. మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం - ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి : సీఎం చంద్రబాబు WhatsApp Image 2025 05 09 at 14.49.16