పలు శుభకార్య కార్యక్రమంలో పాల్గొన్న.,

TEJA NEWS

పలు శుభకార్య కార్యక్రమంలో పాల్గొన్న.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

1). నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామానికి చెందిన బొడ్డుపల్లి లక్ష్మణ్ కుమారై – కుమారుడిల నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హజరై చిన్నారులను ఆశీర్వదించారు..

2). కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామానికి చెందిన వంగూరి ఐలయ్య కుమారుడి వివాహానికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు..

You cannot copy content of this page

Scroll to Top